Monday, January 20, 2025

పవన్.. ఎన్‌సిబి రిపోర్టా… ఎన్‌సిబిఆర్ రిపోర్టా?: కొట్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్‌సిబి రిపోర్టా లేక ఎన్‌సిబిఆర్ రిపోర్టా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడితే పిచ్చోడంటారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్మాదికి ఎక్కువ పిచ్చోడికి కొంచెం తక్కువగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే శని నెత్తిపై ఉన్నంత కాలం పవన్ తీరు మారదని కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని, చంద్రబాబే పవన్ హత్యకు కుట్రలు చేస్తున్నాడేమోనని అనుమానాలు వస్తున్నాయన్నారు.

Also Read: వాళ్లకు మంచి పేరు వస్తుండడంతో పవన్ కు కడుపుమంట: కన్నబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News