Tuesday, January 21, 2025

హుజారాబాద్‌లో కౌశిక్ రెడ్డి ముందంజ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేటలో బిఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు ముందంజ. హుజారాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ముందంజ. ఇల్లెందులో కాంగ్రెస్ అబ్యర్థి కనకయ్య ముందంజ. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజ. ఖైరాతాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజ. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ముందంజ. ఎల్‌బినగర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ముందంజ. నర్సాపూర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి సునీతా లకా్ష్మరెడ్డి ముందంజ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News