Monday, December 23, 2024

పిసిబి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సనత్‌నగర్‌లోని పిసిబి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిబి చైర్మన్ రాజీవ్‌శర్మ, మాజీ సభ్య కార్యదర్శి నీతూప్రసాద్, పిసిబి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News