Tuesday, December 24, 2024

చంద్రప్రభపై వెన్నెముద్ద కృష్ణుడు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: కార్వేటి నగరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారు వెన్నెముద్ద కృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీవో నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News