- Advertisement -
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం బోటాడ్ టౌన్‌లో కృష్ణసాగర్ చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి చెందారు. శనివారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు ఈత కొడుతుండగా నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిని రక్షించబోయి మరో ముగ్గురు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు 16 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నారని చెప్పారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఏందప్పా.. 92లోనూ..
- Advertisement -