Friday, December 20, 2024

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ జనవరి 12కు వాయిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసే బాద్యతలు అప్పగింతపై దాఖలైన పిటీషన్‌లో కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 12కు వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రం గడువు కోరటంతో అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News