Wednesday, January 22, 2025

వర్షంలో వెన్నెల…

- Advertisement -
- Advertisement -

Krishna Vrinda Vihari first song release on April 9

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ఈనెల 9న విడుదల కానుంది. రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని చిత్రీకరీంచారు. ఈ పాటలో నాగశౌర్య, షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా వుంటుంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Krishna Vrinda Vihari first song release on April 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News