Monday, December 23, 2024

సమ్మర్ రేసులో ‘కృష్ణ వ్రింద విహారి’

- Advertisement -
- Advertisement -


నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కృష్ణ వ్రింద విహారి’ సమ్మర్ రేసులోనే మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు. డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News