Wednesday, January 22, 2025

క్రిస్టినా-ఇవాన్ జోడీకి టైటిల్

- Advertisement -
- Advertisement -

Kristina and Ivan Cruise to Mixed Doubles Title

 

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్)ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట టైటిల్స్ సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో ఈ జోడీ 63, 64తో ఆస్ట్రేలియాకు చెందిన జెమి ఫోర్‌లిస్‌జేసన్ కుబ్లర్ జంటను ఓడించింది. ఆరంభం నుంచే క్రిస్టినా జోడీ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జంటకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా సాగారు. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News