Monday, April 28, 2025

నానితో నటించనున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్ సంగీతమందిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేశారు. నాని పక్కన హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. దసరా సినిమాలో నాని పక్కను కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిదే. దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ది ప్యారడైజ్ సినిమా కోసం కోత్త హీరోయిన్ కోసం సినిమా బృందం వెతుకుతోంది. నానికి తోడుగా కృతి శెట్టిని తీసుకుంటున్నట్టు సినీ బృందం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే శ్యామ సింగ రాయి సినిమాలో కృతి శెట్టి, నాని నటించిన విషయం తెలిసిందే.

Krithi shetty in Bollywood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News