Saturday, November 16, 2024

నాగలక్ష్మీగా బేబమ్మ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా ‘ఉప్పెన’ ఫేం కృతి శెట్టి నటిస్తోంది. తాజాగా కృతి పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీలో నాగలక్ష్మీ పాత్రలో బేబమ్మ నటిస్తుంది. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భగంగానే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరు పెంచిన మేకర్స్.. ఇటీవల తొలి పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

Krithi Shetty first look released from Bangarraju

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News