Friday, December 27, 2024

కరీంనగర్ లో హీరోయిన్ కృతి శెట్టి సందడి..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ లో ఉప్పెన ఫేం హీరోయిన్ కృతి శెట్టి సందడి చేశారు. జిల్లా కేంద్రంలో చెన్నై షాపింగ్ మాల్ ను సోమవారం కృతి శెట్టి ప్రారంభించారు. షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన తమ అభిమాన హీరోయిన్ కృతి శెట్టిని చేసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

Krithi Shetty inaugurates Chennai Shoping Mall in Karimnagar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News