Monday, January 20, 2025

దెయ్యం పాత్రలో కృతిశెట్టి!

- Advertisement -
- Advertisement -

Krithi Shetty to play ghost role in Naga Chaitanya's Movie

నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్వి భాష సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాలో కృతి శెట్టిని హర్రర్ టచ్ ఉండే పాత్రలో చూపించబోతున్నట్లుగా తెలిసింది. దెయ్యం పాత్రలో కృతి శెట్టిని చూపించడంతో పాటు.. కొన్ని సన్నివేశాల్లో చాలా అందంగా క్యూట్‌గా చూపించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న కృతి శెట్టి అప్పుడే ఇలాంటి ప్రయోగాత్మక పాత్రను చేయనుండడం విశేషం.

Krithi Shetty to play ghost role in Naga Chaitanya’s Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News