Saturday, February 22, 2025

మతిస్థిమితం లేని యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: మతిస్థిమితం లేని యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం చేయబోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో జరిగింది. వేల్పూరు కాలువ వద్ద మతిస్థిమితంలేని యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు గమనించి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. గతంలో సదరు కానిస్టేబుల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News