Saturday, December 21, 2024

అద్భుతమైన క్యాచ్ పట్టిన శ్రీకర్ భరత్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బెన్ డకెట్ 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. వికెట్ల వెనుక ఉన్న శ్రీకర భరత్ బ్యాట్స్‌మెన్ ముందుకు వచ్చి అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా ఉంది. ఇంకా రెండో రోజుల మ్యాచ్ ఉండడంతో రెండో టెస్టుపై ఆసక్తి నెలకొంది. తొమ్మిది వికెట్లు తీస్తే భారత్ గెలుస్తుంది. 332 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి 1-0తో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది.

 

 

 

 

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News