Monday, December 23, 2024

సిఎం కేసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

అయిజ : మండల రెవెన్యూ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన రే షన్ డీలర్లులు బుధ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు 90రూ.లు ఉన్న కమీషన్‌ను 140 రూ.లకు పెంచుతూ అధికారికంగా ప్రకటించడంపై రేషన్ డీల ర్లు సిఎం కేసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News