Wednesday, January 8, 2025

జగిత్యాలలో క్షుద్రపూజలు…

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం సృష్టిస్తున్నాయి. శ్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట ఓ వ్యక్తి విబూది రాసుకొని పూజలు చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి అనంతరం కొందరు యువకులు ఆ వ్యక్తిని తరిమేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు అమవాస్య, పౌర్ణమి రోజులలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తుంటారు. సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు క్షుద్రపూజలు చేస్తారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News