Wednesday, January 22, 2025

పల్లెర్లలో క్షుద్రపూజల కలకలం

- Advertisement -
- Advertisement -

Occult worship in narayanpet Pallerla

పల్లెర్ల: నారాయణపేట జిల్లా పల్లెర్లలో క్షద్రపూజల కలకలం రేగింది. మేకను చంపి కుండలో పెట్టి పూజలు చేసిన అనవాళ్లు బయటపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. క్షద్రపూజలు చేస్తూ నలుగురు వ్యక్తులు స్థానికులకు దొరికిపోయారు. దీంతో విషయం బయటికి రాకుండా వారితో రూ. 20 వేలకు సెటిల్ మెంట్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News