Monday, December 23, 2024

చంద్రయాన్ 3 సక్సెస్..ఒక చారిత్రాత్మక మైలురాయి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చంద్రుని దక్షిణ ధృవం మీద చంద్రయాన్3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడం భారతదేశ అంతరిక్ష ఒడిస్సీలో ఒక చారిత్రాత్మక మైలురాయి, విశేషమైన క్షణంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. ఈ ఘనతను సాధించడంలో ఇస్రో అకింతభావం, కృషిని కొనియాడారు. ఇస్రో బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News