Friday, December 20, 2024

కాంగ్రెస్‌లో చేరిన కెటిఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సొంత బామ్మర్ధి రూపంలో షాక్ తగిలింది. కెటిఆర్ సతీమణి శైలిమ సోదరుడైన ఎడ్ల రాహుల్ రావు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో రాహుల్ రావు కాంగ్రెస్‌లో చేరగా, ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెటిఆర్ సొంత బామ్మర్ధి కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయాల్లో ఈ విషయం హాట్‌టాపిక్ మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News