Monday, April 7, 2025

అద్వానీని పక్కకు పెట్టారు… అదానీని పెట్టగలరా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కార్టూన్ కెటిఆర్ ట్వీట్ చేశారు. బడ్జెట్‌లో మాటలు, అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. నిన్నటిదాకా సబ్‌కా సాత్ సబ్ కా వికాస్ నేడు అమృత్ కాల్ అంతే తేడా ఏమీ లేదన్నారు. ఎల్‌కె అద్వానీని అవసరం తీరాక పక్కకు విసిరేసిన ప్రధాని నరేంద్ర మోడీ… ఇప్పుడు అదానీని కూడా పక్కన పెట్టగలరా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News