Tuesday, April 8, 2025

ఇది హైదరాబాద్ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక భూమిని తిరిగి తీసుకుంటామని అద్భుతమైన పార్క్ గా మార్చి హెచ్ సియూ కి కానుకగా ఇస్తామని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో హెచ్ సియూ భూముల ఆందోళనపై కెటిఆర్ మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనద్దు అని సూచించారు. పేరుకే ప్రజాపాలన.. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గక పోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇది హైదరాబాద్ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News