Monday, December 23, 2024

ఉచితాలు వద్దని విశ్వగురు చెబుతారు…. మీరెలా ఇస్తారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. బిజెపి మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందన్నారు. ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు చెబుతారని, మరో పక్క ఉచిత విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని హామీ ఎలా? ఇస్తారని ప్రశ్నించారు. దేశంలో ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇచ్చేందుకు మిమ్మల్ని ఎవరు ఆపారని బిజెపోళ్లను ఆడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News