Wednesday, April 2, 2025

వాటితో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కేంద్ర విధానాలతో జనాభాను నియంత్రిస్తే లోక్‌సభ సీట్లను కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. రాజకీయాలకతీతంగా దక్షిణాది రాష్ట్రాల నేతలు, ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో 18 శాతం జనాభాతో 38 శాతం జిడిపి వస్తుందన్నారు. 2026లో జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లను పెంచి యుపి-బిహార్ 222 సీట్లు, దక్షిణా భారత దేశంలో 165 సీట్లు, ఇతర రాష్ట్రాలలో 461 సీట్లు ఉంటాయి.

Also Read: అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News