Thursday, December 26, 2024

అల్లం నారాయణ భార్య మృతిపట్ల మంత్రి కెటిఆర్ సంతాపం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణా/హైదరాబాద్: తెలంగాణా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ కాలం చేయడంతో ఆయన కుటుంబానికి రాష్ట్ర పరిశ్రమలూ, ఐటి శాఖ మంత్రి కే.తారకరామారావు పరామర్శించారు. అల్లం పద్మ పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లం నారాయణ కుటుంబానికి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతినీ, సంతాపాన్ని తెలియజేశారు. కేటీఆర్ తో పాటూ హోం మంత్రి మెహబూబ్ ఆలీ, మరి కొందరు ఎమ్మెల్యేలూ, మంత్రులూ చైర్మన్ అల్లం నారాయణను కలిసి తమ సంతాపాన్నిప్రకటించారు.

KTR Condoles demise of Allam Narayana’s wife

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News