Monday, April 28, 2025

సాయిచంద్ మృతిపట్ల మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల మంత్రి కెటిఆర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.  సాయిచంద్ అకాల మృతి పట్ల కెటిఆర్ సంతాపాన్ని ప్రకటించారు. సాయిచంద్ అకాల మరణం విచారకరమన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో బిఆర్ఎస్ కు ఎనలేని సేవ చేశారని చెప్పారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రర్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాయిచంద్ కుటుంబ సభ్యులకు మంత్రి కెటిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News