Sunday, February 2, 2025

కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకు కెటిఆర్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎంఎల్‌ఎలను చేర్చుకోవడానికి ఎంత మొత్తం ఆఫర్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమ ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడానికి బిజెపి ఒక్కొ ఎంఎల్‌ఎకు రూ.50 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తుందని ఆయన ఆరోపించారని వెల్లడించారు. మరి తెలంగాణలో కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఎ లను చేర్చుకోవడానికి ఎంత ఆఫర్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్‌ఆర్ (రేవంత్ రెడ్డి) టాక్స్ కలెక్షన్స్ త్రిపుల్ ఆర్, కల్కి2898 సీనిమా కలెక్షన్స్‌ను మించిపోయాంటూ ఎద్దెవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News