Friday, December 27, 2024

కాంగ్రెస్ దౌర్జన్యాలను తెలంగాణ మరచిపోదు

- Advertisement -
- Advertisement -

వందలాది మంది తెలంగాణ యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం కాంగ్రెస్ దే
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత చిదంబరంపై కెటిఆర్ ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్ : 1952 -నుంచి 2014 వరకు వందలాది మంది తెలంగాణ యువకుల ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యలకు మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఎంత కష్టపడినా, కాంగ్రెస్ తమపై చేసిన దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టూ లేట్ అండ్ టూ లిటిల్ చిదంబరం జీ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News