Monday, January 20, 2025

అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు నిర్వహించాలి: కేటీఆర్‌

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిప్పులు చెరిగారు.
ఒకే రోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సరికాదని మండిపడ్డారు. రోజుకో పద్దుపై చర్చిస్తే అందరూ మాట్లాడుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

శాసనసభకు కొత్తగా 50 మంది సభ్యులు వచ్చారని.. కొత్త సభ్యులకు మాట్లాడాలనే ఉత్సాహం ఉంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీలో సమావేశాలు 20 రోజులపాటు నిర్వహించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మరో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News