Monday, December 23, 2024

నాకు జ్వరం… ఆ సభకు రాలేకపోతున్నా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇవాళ్టి కరీంనగర్ సభకు హాజరుకాలేకపోతున్నానని కెటిఆర పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి ఫీవర్ ఉండడంతో ఇంటి వద్దే చికిత్స తీసుకుంటానని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో కెటిఆర్ పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. కదనభేరీ పేరుతో ఇవాళ కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం నిర్వహించనుంది. సాయంత్రం ఆరు గంటలకు కెసిఆర్ కరీంనగర్ సభకు వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News