Wednesday, January 22, 2025

కాంగ్రెస్ కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ కు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు.  మేడగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు పోసి రైతులను ఆదుకోమని కెసిఆర్ చెప్పారని, ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చిన తరువాత కడతాం అని కూడా ఎల్ అండ్ టి ముందుకొచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిలర్ల రాజకీయలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం మాడుతూ కాపర్ డ్యామ్ కట్టలేదని మండిపడ్డారు. ఇంత నికృష్ణ రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అని కెటిఆర్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News