Sunday, January 19, 2025

ఎఫ్‌ఐఆర్‌లో కీలకాంశాలు

- Advertisement -
- Advertisement -

ఎఫ్‌ఐఆర్ నెంబర్: 12/ఆర్‌సిఒ
/ సిఐయూ/ఎసిబి 2024
పిసి యాక్ట్, ఐపిసి యాక్ట్
కింద కేసులు నమోదు..
13(1)(A), 13(2)pc act,
409, 120B IPC సెక్షన్స్
కింద కేసులు
బుధవారం సాయంత్రం 5:30కు
ఎసిబికి అందిన ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ సెక్రటరీ
ఎంఎయూడి ఐఎఎస్ అధికారి దాన కిషోర్.. ఫిర్యాదు మేరకు
ఎ1గా కెటిఆర్, ఎ2గా ఐఎఎస్
అరవింద్ కుమార్, ఎ3గా
హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డిపై కేసు నమోదు
ప్రభుత్వం విచారణలో బయటపడ్డ అవకతవకలు..
ప్రభుత్వ నిధులు రూ. 54,88,87,043 అక్రమ బదిలీలు..
యూకెకు చెందిన ఎఫ్‌ఇఒ ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీకి చెల్లింపు
రెండు విడతల్లో చెల్లింపు.. మొదట 2023 అక్టోబర్ 3న రూ. 22,69,
63,125 చెల్లింపు..
రెండవ విడత 2023 అక్టోబర్ 11న రూ. 23,01,97,500 బదిలీ..
హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి బదిలీ
విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్‌ఎండిఎకు అదనపు పన్ను భారం
రూ.8,06,75,404 అదనపు పన్ను భారం…
రూ. 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి
తప్పనిసరి
సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్‌ఎండిఎ
నిధులు మళ్లించారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News