Wednesday, January 22, 2025

ఇండియన్ రేసింగ్ లీగ్ ను ఆరంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: హుస్సేన్ సాగర్ వద్ద శనివారం సాయంత్రం ఇండియన్ రేసింగ్ లీగ్‌ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కెటిఆర్ జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి. దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ హైదరాబాద్‌లో నిర్వహిస్తుండడం విశేషం. రెండ్రోజులపాటు(శనివారం, ఆదివారం) జరగనున్న ఈ లీగ్ కోసం హెచ్‌ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News