Wednesday, January 22, 2025

మరో నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభంచిన మంత్రి కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్: న‌గ‌రంలో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం(ఎస్‌ఆర్‌డీపీ)లో అందుబాటులోకి మరో రెండు కీలక ప్రాజెక్టులు వచ్చాయి. ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మార్గంలో నిర్మించిన అండర్‌పాస్‌(కుడివైపు), బైరామల్‌గూడ వ‌ద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలిలు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత, తదితరలు పాల్గొన్నారు.

KTR Inaugurates Flyover at Bairamalguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News