Monday, December 23, 2024

నిజామాబాద్‌ లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ టవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఐటీ రంగాన్ని మరింత విస్తరించే క్రమంలో నిజామాబాద్ జిల్లో రాష్ట్ర ప్రభుత్వం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో ఐటీ హబ్ ను నిర్మించింది. బుధవారం జిల్లాకు చేరుకున్న మంత్రి కెటిఆర్ ఐటి హబ్, న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ హబ్‌ను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, పలవురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News