Monday, December 23, 2024

కోకాపేట్‌లో సెమీకండక్టర్ డిజైన్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః కోకాపేట్ వన్‌గోల్డెన్ మైల్‌లో సెమీకండక్టర్ డిజైన్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీని సోమవారం ఉదయం ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ”పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించాం. పారిశ్రామిక వేత్తలకు అన్నివిధాలా సహకారం ఉంటుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి చెందింది. దేశానికి లైఫ్ సైన్సెస్ కాపిటల్‌గా హైదరాబాద్ ఉంది.నాస్కోమ్ ప్రకారం దేశంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే ఉన్నాయి. బెంగళూరు, చెన్నై నగరాల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News