Monday, December 23, 2024

ఇక్కడ చావు కూడా పెళ్లిలాంటిదే..

- Advertisement -
- Advertisement -

పెళ్లికొచ్చిన మహిళలు ఫంక్షన్‌హాల్ పార్కులో సెల్ఫీలు తీసుకుంటున్నారని భావిస్తే మీరు పొరబడినట్లే. ఇది అక్షరాల బొందల గడ్డ. అసలు ఈ మాట వింటేనే అపరిశుభ్రమైన.. భీతావహ వాతావరణం కళ్ల ముందు కదలాడుతుంది.

కానీ తెలంగాణలోని స్మశానవాటికలు పచ్చికబయళ్లతో సర్వాంగసుందరంగా, అహ్లదకరంగా ఆవిష్కృతమవుతున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని ధనియాలగుట్ట ఆధునిక వైకుంఠధామం ఇది. దీనిని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News