Thursday, April 3, 2025

కెటిఆర్ ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎన్నికల ఫ లితాల తర్వాత నాకు ఆసక్తికరమైన ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌లలో ఇదే ఉత్తమమైనది. కెసిఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు.. 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉంటే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టి ఉండేవాళ్లు’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు.. ‘ఈ పరిశీలన కొంతవరకు ఏకీభవించేదిగా అనిపిస్తోంది’ అని కెటిఆర్ సమాధానమిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News