Monday, December 23, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద జల దృశ్యంలో ఆయన విగ్రహాన్ని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మేల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ .రమణ, బాపూజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News