Monday, December 23, 2024

లిక్విడ్ డిటర్జెంట్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల వద్ద ఉన్న పి అండ్ జిలో లిక్విడ్ డిటర్జెంట్ కంపెనీని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రాష్ట్ర ఎస్టి కార్పొరేషన్ చైర్మన్ వాల్యా నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

KTR Launch Liquid Detergent Company at Kothur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News