Wednesday, December 25, 2024

పారిశుద్ధ్య కార్మికులతో కలసి భోజనం చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణా భవన్ లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలసి కేటీఆర్ భోజనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News