Wednesday, January 22, 2025

సంజీవ్ మెహ‌తాతో కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హిందూస్తాన్ యూనిలివ‌ర్ చైర్మ‌న్ సంజీవ్ మెహ‌తాతో రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో కెటిఆర్ స‌మీక్షించారు.  మంత్రి కెటిఆర్  తెలంగాణ‌ రాష్ట్రంలో పెట్టుబ‌డుల అవ‌కాశాల‌పై  సంజీవ్ మెహ‌తాతో చర్చలు జరిపారు. ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో పెట్టుబ‌డుల అవ‌కాశాల‌పై చ‌ర్చించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News