Friday, January 24, 2025

తీహార్ జైలులో కవితతో కెటిఆర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వెళ్లి కలిశారు. ఆయన శుక్రవారం కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇదిలావుండగా ఇటీవల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాలపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఈ నెల 21 వరకు రిమాండ్ లో ఉండనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News