Sunday, January 19, 2025

నేడు కెటిఆర్ ఎన్నికల పర్యటన

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచి అభ్యర్థుల తరుపున ప్రచారం చేసేందుకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మంగళవారం మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేటలో ఉదయం 11:30 గంటలకు సిఎంఆర్ కన్వెన్షన్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు నెరేడ్‌మెంట్ డివిజన్ లోని జికె సరస్వతి ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News