Tuesday, March 4, 2025

రైతు మహాధర్నాలో పాల్గొన్నకెటిఆర్

- Advertisement -
- Advertisement -

నల్గొండ: నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ నేత మాజీ మాంత్రి కెటిఆర్ నివాళులు సమర్పించారు. నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు కెటిఆర్ నల్గొండ వచ్చారు. మహాత్మ గాంధీ యూనివర్శిటీ విద్యార్థులు కెటిఆర్ ను కలిశారు. తమకు సరైన వసతులు లేవని తెలియజేశారు. నాగార్జున కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు బిఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో కెటిఆర్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News