Wednesday, January 22, 2025

తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భవన్ బుధవారం ఇఫ్తార్ విందు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్,మాజీ హోం మంత్రి మహమూద్ అలీ,సికింద్రాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మాజీ ఎంఎల్‌సి ఫరూక్ హుస్సేన్,ఎంఎల్‌ఎలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News