Thursday, January 23, 2025

చంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. బీజేపీ నేతల అరెస్ట్, ఆందోళనల నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ఓపెనింగ్ ను అధికారులు వాయిదా వేశారు.బీజేపీ నేతలు అడ్డుకుంట్టారన్న అధికారుల సమాచారంతో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో చంద్రాయణగుట్ట వంతెన ప్రారంభ కార్యక్రమాన్ని అధికారులు ఈ నెల 27కు వాయిదా వేశారు.

KTR Postponed Chandrayanagutta Flyover Opening

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News