Wednesday, January 22, 2025

కిషన్‌రెడ్డిపై మరోసారి కెటిఆర్ పంచ్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిపై మంత్రి కెటిఆర్ మరోసారి పంచ్‌లు విసిరారు. ఆయన తెలిసి మాట్లాడుతారో.. తెలియక అంటారో గానీ… మోడీనే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని అంటుండం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా మోడీ కనిపెట్టినట్లు అయితే…. ఆయనకు తప్పకుండా నోబుల్ బహుమతి ఇవ్వాలన్నారు.

ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తాము కూడా అసెంబ్లీ నుంచి ప్రతిపాదిస్తామని కెటిఆర్ సెటైర్లు విసిరారు. మోడీ భజన తప్ప కిషన్‌రెడ్డికి మరోటి తెలియదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News