- Advertisement -
ప్రతీ భారతీయుడు పెరిగిన ముడి చమురు ధరల గురించి ఆలోచించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరారు. ముడి చమురు ధరలు 2014 నుంచి తగ్గాయని, కానీ మనదేశంలో ఇదే దశాబ్దంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.35, రూ.40 పెరిగాయని పేర్కొన్నారు. దీనికి ఎవరిని నిందించాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాద్యత వహించాలని పేర్కొన్నారు.
- Advertisement -