Wednesday, January 22, 2025

సిఎం అయ్యేందుకు కెటిఆర్ సిద్ధం: అజయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

 

ఖమ్మం: ముఖ్యమంత్రి అయ్యేందుకు మంత్రి కెటిఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌లో ప్రస్తుతం సిఎం, కాబోయే సిఎం ఇద్దరే ఉన్నారన్నారు. తమ సిఎం అభ్యర్థి ఎవరో ప్రతిపక్షాలు చెప్పాలని సవాలు విసిరారు. ఖమ్మం అభివృద్ధికి ముఖ్య కారకులు మంత్రి కెటిఆర్ అని ప్రశంసించారు. గొంగలి పురుగులా ఉన్న ఖమ్మాన్ని సీతాకొక చిలుకలా మార్చామని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News